మేయర్ చాంబర్ ఎదుట ఉద్రిక్తత | Congress stages dharna at GHMC office | Sakshi
Sakshi News home page

మేయర్ చాంబర్ ఎదుట ఉద్రిక్తత

Oct 22 2016 4:16 PM | Updated on Sep 19 2018 6:29 PM

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్ ముందు ధర్నా నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలో నరక ప్రాయంగా మారిన రహదారుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్ ముందు ధర్నా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మేయర్ చాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో కార్యకర్తలు ఒక్కసారిగా చాంబార్లోకి చొచ్చుకెళ్లడానికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement