బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన | BJP state committee announced | Sakshi
Sakshi News home page

బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన

Nov 9 2016 11:00 AM | Updated on Jun 4 2019 6:19 PM

బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన - Sakshi

బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ బుధవారం ప్రకటించారు.

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ బుధవారం ప్రకటించారు. 10 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 10 మంది కార్యదర్శులు, కోశాధికారి, 10 మంది అధికార ప్రతినిధులతో కూడిన జాబితాను ఆయన ప్రకటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement