ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం | fire accident in mallapur industrial area | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం

Mar 12 2016 1:44 PM | Updated on Sep 5 2018 9:45 PM

హైదరాబాద్ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఇంక్ తయారు చేసే ఓ కంపెనీలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

నాచారం : హైదరాబాద్ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఇంక్ తయారు చేసే ఓ కంపెనీలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement