టాప్‌ స్కర్ట్‌

Tops made with 100 Percent Khadi Fabric - Sakshi

చూస్తే రెగ్యులర్‌ టాప్‌కి భిన్నంధరిస్తే స్కర్ట్‌ టాప్‌ అయిన చందంపేరు ఫ్లెయిర్‌ పాంచో మరో పేరు ఫ్లెయిర్‌ కేప్‌.సమ్మర్‌కి సరైన స్టైలిష్‌ ఎంపికఈ స్కర్ట్‌ మోడల్‌ టాప్‌ని అటు జీన్స్‌ ఇటు స్కర్ట్‌ మీదకూ ధరించవచ్చు. సూపర్‌ స్టైలిష్‌ కితాబులు పొందవచ్చు. రెగ్యులర్‌ టాప్‌లతో బోర్‌ కొడితేగౌనులా ఉండే ఈ మోడల్‌ టాప్‌ని ఇప్పుడే ధరించవచ్చు.

అందమైన ఎంబ్రాయిడరీ, ఫ్రంట్‌ అండ్‌ బ్యాక్‌ డార్జిలింగ్‌ లేస్‌లు, 3డి ఫ్లవర్స్, కుచ్చుల అంచులు.. కొత్త మోడల్‌లో ముస్తాబు అయిన ఈ నయా టాప్స్‌ అతివలను అమితంగా ఆకర్షిస్తున్నాయి.

ఇవి నూటికి నూరు శాతం ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసిన టాప్స్‌. సమ్మర్‌కి కూల్‌ ఎఫెక్ట్‌ని ఇస్తాయి. ఈవెనింగ్‌ పార్టీకి కలర్‌ఫుల్‌ లుక్‌నిస్తాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top