టేస్టీ.. సీజన్‌ | Special food for winter season | Sakshi
Sakshi News home page

టేస్టీ.. సీజన్‌

Nov 24 2017 11:28 AM | Updated on Nov 24 2017 11:28 AM

Special food for winter season - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని టీజీఐ ఫ్రైడేస్‌ రెస్టారెంట్‌ సరికొత్త రుచులను అందుబాటులోకి తెచ్చింది. స్‌పైసీ మ్యారీ వింగ్స్, కుంగ్‌ పావో వింగ్స్, చిమిచుర్రి చికెన్‌ స్క్యూవర్స్, పోర్క్‌ బెల్లీ టోస్టాడాస్, గ్లేజ్డ్‌పోర్క్‌ బెల్లీ... వగైరా అరుదుగా లభించే నాన్‌వెజ్‌ వెరైటీలను మెనూలో చేర్చినట్టు రెస్టారెంట్‌ నిర్వాహకులు వివరించారు. విభిన్నపానీయాలు కూడా అందజేస్తున్నామన్నారు. నగరంలోని తమ అన్ని రెస్టారెంట్స్‌లో అందుబాటులొ ఉంటాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement