1. మహ్మద్ ఘోరీని మౌంట్ అబూ యుద్ధంలో ఓడించిన రాజు?
1) మొదటి భీమ 2) రెండో మూలరాజ
3) నాలుగో విగ్రహరాజు
4) మూడో పృథ్వీరాజు
2. గుజరాత్‌పై జరిగిన ఇల్టుట్మిష్ దాడిని తిప్పికొట్టిన రాజు?
1) రెండో భీమ 2) మొదటి భీమ
3) మొదటి నాగభట 4) రెండో నాగభట
3. మౌంట్ అబూలోని విమల దేవాలయ నిర్మాతలు?
1) చౌహాన్లు 2) సోలంకీలు
3) పరమారులు 4) గహద్వాలులు
4. సోలంకీలు నిర్మించిన సూర్య దేవాలయం ఎక్కడ ఉంది?
1) మార్తాండ్ 2) కోణార్క
3) మధుర 4) బరోడా
5. గజనీ మహ్మద్ ధ్వంసం చేసిన సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించినవారు?
1) రెండో భీమ 2) రెండో మూలరాజు
3) విగ్రహరాజు 4) సామంతరాజు
6. అజ్మీర్ నగర నిర్మాత?
1) నాలుగో విగ్రహరాజు
2) మొదటి అజయరాజు
3) రెండో అజయరాజు
4) మూడో పృథ్వీరాజు
7. హరికేళి నాటకం అనే గ్రంథంలోని వాఖ్యలను గోడలపై కలిగి ఉన్న కట్టడం?
1) అరై దిన్కా జోప్రామసీద్
2) కువ్వాతుల్ ఇస్లామ్ మసీద్
3) అజ్మీర్‌లోని సరస్వతీ మందిరం
4) చిత్తోర్ కీర్తి స్తంభం
8. కవిబాంధవ అనే బిరుదు కలిగిన రాజు?
1) మూడో పృథ్వీరాజు
2) నాలుగో విగ్రహరాజు
3) కుమార పాల
4) జయసింహ సిద్ధరాజు
9. ముస్లిం చరిత్రకారులు... రామ్పితూర అని ఎవరిని పిలిచారు?
1) రాణా ప్రతాప్‌సింగ్
2) రాణా సంగ్రామ్‌సింగ్
3) మూడో పృథ్వీరాజు
4) గహద్వాల జయచంద్ర
10. మూడో పృథ్వీరాజు ఆస్థానంలోని ప్రముఖ కవులు?
1) విద్యాపతి, జనార్దన
2) జనార్దన, విశ్వరూప
3) విశ్వరూప, జయనాక, పద్మనాభ
4) పై అందరూ
11. రాణి సంయుక్తతో మూడో పృథ్వీరాజు ప్రేమాయణం గురించి రాసిన ‘పృథ్వీ రాజ రాసో‘’ అనే గ్రంథ రచయిత?
1) చాంద్ బర్దాయ్
2) మాలిక్ మహ్మద్ జయసీ
3) జయనాక 4) అల్ బెరూనీ
12. ఢిల్లీని నిర్మించిన తోమార్ రాజు?
1) వజ్రపాలుడు
2) అనంగపాలుడు
3) వస్తుపాలుడు 4) తేజపాలుడు
13. ‘నవ సాహసాంక చరితం’ అనే గ్రంథాన్ని రచించిన సంస్కృత కవి?
1) పద్మగుప్త 2) పద్మసాంభవ
3) ధనంజయ 4) జోనరాజ
14. చౌహాన్‌ల ఆగర్భ శత్రువులు?
1) చాందేలులు 2) గహద్వాలులు
3) సోలంకీలు 4) ప్రతీహారులు
15. జ్ఞాన్‌పీఠ్ అవార్డలోని వాగ్దేవి ప్రతిమతో సంబంధం ఉన్న రాజు?
1) పరమార భోజుడు
2) చాందేల విద్యాధరుడు
3) చాళుక్య జయసింహుడు
4) మూడో పృథ్వీరాజు
16. సోమనాథ్ దేవాలయాన్ని ఏ దేవుడికి అంకితమిచ్చారు?
1) సూర్యుడు 2) గణేశుడు
3) కార్తికేయుడు 4) శివుడు
17. శపథ లక్ష దేశమని ఎవరి రాజ్యానికి పేరు?
1) చాందేలులు 2) గహద్వాలులు
3) పరమారులు 4) చౌహాన్లు
సమాధానాలు
1) 2; 2) 1; 3) 2; 4) 3; 5) 1; 6) 3; 7) 1; 8) 2; 9) 3; 10) 4; 11) 1; 12) 2; 13)1; 14) 2; 15) 1;
16) 4; 17) 4;
మాదిరి ప్రశ్నలు
Published Tue, Sep 24 2013 10:42 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ ట్వీట్.. బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్ అంటూ..
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
Indian 2 Paaraa Song Promo: కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్ తల్లికి అర్ష్‌దీప్ రిక్వెస్ట్ (ఫొటోలు)
బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
బజాజ్ ఫైనాన్స్‌తో చేతులు కలిపిన టాటా మోటార్స్.. ఎందుకో తెలుసా?
పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి
మళ్లీ హానీమూన్‌కి వెళ్లిన రకుల్.. అనసూయ స్మైలీ పోజులు
అమెరికా ‘సాంత ఫె’లో విహారయాత్ర !
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా డ్వేన్ బ్రావో..
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్‌లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement