అదుపులో నిందితుడు? | Suspect under control? | Sakshi
Sakshi News home page

అదుపులో నిందితుడు?

Oct 2 2016 11:57 PM | Updated on Nov 6 2018 8:50 PM

అనంతపురం మండలం చంద్రబాబుకొట్టాల సమీపంలోని గౌరÐŒ హోమ్స్‌లో మతిస్థిమితం లేని కుమారుడు సత్యేంద్రను హతమార్చిన ఘటనలో నిందితుడైన తండ్రి, రిటైర్డ్‌ ఏఎస్‌ఐ గిరియప్పను నాల్గవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

అనంతపురం సెంట్రల్‌ : అనంతపురం మండలం చంద్రబాబుకొట్టాల సమీపంలోని గౌరÐŒ హోమ్స్‌లో మతిస్థిమితం లేని కుమారుడు సత్యేంద్రను హతమార్చిన ఘటనలో నిందితుడైన తండ్రి, రిటైర్డ్‌ ఏఎస్‌ఐ గిరియప్పను నాల్గవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సోమవారం కోర్టు ఎదుట హాజరుపర్చే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement