కర్నూలులో స్టార్‌ ఫ్రూట్స్‌ | star fruits in kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో స్టార్‌ ఫ్రూట్స్‌

Nov 9 2016 9:21 PM | Updated on Sep 4 2017 7:39 PM

కర్నూలులో స్టార్‌ ఫ్రూట్స్‌

కర్నూలులో స్టార్‌ ఫ్రూట్స్‌

నగరానికి కొత్త ఫలం వచ్చింది. బెంగళూరులో మాత్రమే లభించే స్టార్‌ ఫ్రూట్స్‌ను కడప జిల్లా బద్వేల్‌కు చెందిన పండ్ల వ్యాపారి హబీబుల్లా కర్నూలుకు తెచ్చి విక్రయిస్తున్నారు.

కర్నూలు (ఓల్డ్‌సిటీ):  నగరానికి కొత్త ఫలం వచ్చింది. బెంగళూరులో మాత్రమే లభించే స్టార్‌ ఫ్రూట్స్‌ను కడప జిల్లా బద్వేల్‌కు చెందిన పండ్ల వ్యాపారి హబీబుల్లా కర్నూలుకు తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో పాటు గ్రీన్‌ ఆపిల్‌ను కూడా తెచ్చారు. స్థానిక పెద్దమార్కెట్‌ సమీపంలో బండిపై విక్రయిస్తుండగా వినియోగదారులు ఆశ్చర్యంగా తిలకించారు. స్టార్‌ ఫ్రూట్‌ మానవ శరీరంలోని కొలెస్ట్రాల్, గ్యాస్‌ట్రబుల్‌ వంటి సమస్యలను నివారిస్తుందని, గ్రీన్‌ ఆపిల్‌ షుగర్‌ పేషెంట్లకు మంచిదని వ్యాపారి పేర్కొన్నారు. వాటిని కేజీ రూ. 200 చొప్పున విక్రయిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement