ఎంతో ఎత్తుకు గులాబీ | Rose plant grows high more | Sakshi
Sakshi News home page

ఎంతో ఎత్తుకు గులాబీ

Apr 3 2016 11:26 PM | Updated on Sep 3 2017 9:08 PM

ఎంతో ఎత్తుకు గులాబీ

ఎంతో ఎత్తుకు గులాబీ

సాధారణంగా నాలుగైదు అడుగులు పెరిగే గులాబి మొక్క ఏకంగా 12 అడుగుల మేర పెరిగింది.

ప్రకాశం: సాధారణంగా నాలుగైదు అడుగులు పెరిగే గులాబి మొక్క ఏకంగా 12 అడుగుల మేర పెరిగింది. ప్రకాశం జిల్లా బల్లికురవకు చెందిన కావూరి అంజమ్మ తన ఇంటి ముందు గత ఏడాది జనవరిలో గులాబి మొక్క నాటారు.

సేంద్రియ ఎరువులైన ఉల్లిపొట్టి, కోడిగుడ్డు తొక్కలు వేసి మొక్క పెంచగా 12 అడుగుల వరకు పెరిగింది. ఆరు నెలలుగా నిత్యం పూలు పూస్తూనే ఉందని అంజమ్మ వివరించింది.
- బల్లికురవ, ప్రకాశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement