చండూరులో షూటింగ్‌ సందడి | movie shooting in chandur | Sakshi
Sakshi News home page

చండూరులో షూటింగ్‌ సందడి

Aug 28 2016 8:12 PM | Updated on Aug 9 2018 7:28 PM

చండూరులో షూటింగ్‌ సందడి - Sakshi

చండూరులో షూటింగ్‌ సందడి

చండూరు: విక్టరీ యాక్టింగ్‌ అకాడమీ ఆధ్వర్యంలో సినీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తిరందాసు జానకీరాం డైరెక్షన్‌లో నిర్మిస్తున్న సినిమాల షూటింగ్‌ ఆదివారం మండల కేంద్రంలో కొనసాగింది.

చండూరు: విక్టరీ యాక్టింగ్‌ అకాడమీ ఆధ్వర్యంలో సినీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తిరందాసు జానకీరాం డైరెక్షన్‌లో నిర్మిస్తున్న సినిమాల షూటింగ్‌ ఆదివారం మండల కేంద్రంలో కొనసాగింది. ఇందులో భాగంగా హృదయం..నా ప్రాణం అనే సినిమాకు ఎంపీపీ తోకల వెంకన్న, నీ... ఎంకమ్మ అనే సినిమాకు బీజేపీ నేత కోమటి వీరేశంలు క్లాప్‌లు కొట్టారు. కార్యక్రమంలో నటులు తండు వెంకట్‌గౌడ్, గండూరి నర్సింహ, సర్పంచ్‌ కలిమికొండ పారిజాత, జెడ్పీటీసీ అన్నెపర్తి సంతోష శేఖర్, రైతు సేవా సహకార సంఘం చైర్మన్‌ బొబ్బల శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీటీసీ రావిరాల చందన, అనిత, కో ఆప్షన్‌ సభ్యుడు రషీద్‌ పాల్గొన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement