మహానందిలో పెళ్లిసందడి | marriages in mahanandi | Sakshi
Sakshi News home page

మహానందిలో పెళ్లిసందడి

May 17 2017 11:39 PM | Updated on Sep 5 2017 11:22 AM

మహానంది క్షేత్రంలో బుధవారం పెళ్లిసందడి నెలకొంది. సుమారు 20కిపైగా వివాహాలు జరగడంతో ఆలయ ప్రాంగణాలు వధూవరుల బంధువుల, భక్తులతో కళకళలాడాయి.

– భక్తులతో కళకళలాడిన ఆలయ ప్రాంగణాలు
 
మహానంది : మహానంది క్షేత్రంలో బుధవారం పెళ్లిసందడి నెలకొంది. సుమారు 20కిపైగా వివాహాలు జరగడంతో ఆలయ ప్రాంగణాలు వధూవరుల బంధువుల, భక్తులతో కళకళలాడాయి. పుణ్యసా​‍​‍్ననాలు చేసే వారితో కోనేరులు నిండిపోయాయి. నూతన వధూవరులు  శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.వేసవి సెలవులకు తోడుగా వివాహాలు ఉండటంతో భక్తజన రద్దీ  పెరిగింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement