అనంతపురం ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచారసభ హైదరాబాద్ రాయలసీమ కన్వీనర్‌గా ఉన్న ఎస్.రజాక్వల్లిని హిందీ ప్రచారసభ హైదరాబాద్ కన్వీనర్‌గా నియమించారు. హిందీ ప్రచారసభ కన్వీనర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఎం. ప్రభు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రజాక్వల్లి మాట్లాడుతూ హిందీ భాషాభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. ఏపీ హిందీ ప్రచారసభ కార్యదర్శి గైబువల్లి, రాయలసీమ కన్వీనర్ హాజీవలి, ఆఫీస్ కార్యదర్శి బెహర, అధ్యాపకులు రియాజ్ తదితరులు రజాక్వల్లిని అభినందించారు.
హిందీ ప్రచారసభ హైదరాబాద్ కన్వీనర్‌గా రజాక్వల్లి
Published Sun, May 14 2017 11:34 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్‌ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
తప్పక చదవండి
- బాలకృష్ణ- బాబీ కొత్త సినిమా గ్లింప్స్ విడుదల
- చదువుకు దాచిన డబ్బులు... సైబర్ నేరగాళ్ల పాలు!
- స్టార్ హీరో పేరు చెప్పి మోసం.. టాలీవుడ్ హీరోయిన్‌పై ఫిర్యాదు
- ఏపీలో దాడులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీరియస్
- అమాంతం పెరిగిన చిరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్
- కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
- టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్
- రోడ్డు ప్రమాదంలో నలుగురు యూట్యూబర్ల దుర్మరణం
- ఆ పదవే కావాలి.. పట్టుబడుతున్న పవన్?!
Advertisement