గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మరథోత్సవాలు | guddam ranganath swamy brahma rathothsavam | Sakshi
Sakshi News home page

గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మరథోత్సవాలు

Nov 18 2016 11:21 PM | Updated on Sep 4 2017 8:27 PM

గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మరథోత్సవాలు

గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మరథోత్సవాలు

గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మరథోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

హిందూపురం అర్బన్‌ : గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మరథోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం మూలవిరాట్‌ రంగనాథస్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించి విశేష పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో అలంకరించి మేళతాళాలతో ప్రాకారోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాసులు, కమిటీ చైర్మన్‌ ఎంకే మోహన్, అర్చకులు గోవిందశర్మ, కమిటీ సభ్యులు రుపలేఖా, కదిరప్ప పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement