క్రిష్ వెడ్స్ రమ్య | director krish weds ramya | Sakshi
Sakshi News home page

క్రిష్ వెడ్స్ రమ్య

Aug 8 2016 12:11 AM | Updated on Sep 27 2018 8:48 PM

క్రిష్ వెడ్స్ రమ్య - Sakshi

క్రిష్ వెడ్స్ రమ్య

టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్, డాక్టర్‌ రమ్యసాయిల వివాహం వైభవంగా జరిగింది.

సాక్షి, సిటీబ్యూరో: టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్, డాక్టర్‌ రమ్యసాయిల వివాహం వైభవంగా జరిగింది. గండిపేట ఉస్మాన్‌సాగర్‌ లేక్‌ సమీపంలోని గోల్కొండ రిసార్ట్‌లో ఆదివారం రాత్రి జరిగిన వీరి పెళ్లికి టాలీవుడ్‌ సెలబ్రిటీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు అగ్రనటులు చిరంజీవి, అల్లు అర్జున్, మంచు లక్ష్మి, రకుల్, రాశీఖన్నా తదితరులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement