నిలకడగా పట్టుగూళ్ల ధరలు | cocoom rates are same of week | Sakshi
Sakshi News home page

నిలకడగా పట్టుగూళ్ల ధరలు

Nov 12 2016 11:31 PM | Updated on Sep 4 2017 7:55 PM

హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌లో పట్టుగూళ్ల ధరలు వారం రోజులుగా నిలకడగా ఉన్నాయి.

హిందూపురం టౌ¯న్ : హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌లో పట్టుగూళ్ల ధరలు వారం రోజులుగా నిలకడగా ఉన్నాయి. మార్కెట్‌కు హిందూపురం నియోజకవర్గం, పెనుకొండ, మడకశిర, కర్ణాటకలోని గౌరిబిదనూరు తదితరల ప్రాంతాల నుంచి రోజూ వేల కిలోల్లో సీబీ, బైవోల్టి¯ŒS పట్టుగూళ్లు వస్తుంటాయి. వారం రోజులుగా పట్టుగూళ్ల ధరలు కొద్ది తేడాతోనే వస్తున్నాయి. బైవోల్టి¯ŒS ధరలు సగటున రూ.400, సీబీ అయితే 350 ధర పలుకుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement