బీటెక్, బీఫార్మసీ ఫలితాలు విడుదల | btech and b pharmacy results release | Sakshi
Sakshi News home page

బీటెక్, బీఫార్మసీ ఫలితాలు విడుదల

Jul 28 2017 10:34 PM | Updated on Sep 5 2017 5:05 PM

జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో మే, జూన్‌–2017లో నిర్వహించిన బీటెక్, బీఫార్మసీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ సి.శశిధర్‌ శుక్రవారం తెలిపారు.

జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో మే, జూన్‌–2017లో నిర్వహించిన బీటెక్, బీఫార్మసీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ సి.శశిధర్‌ శుక్రవారం  తెలిపారు. బీఫార్మసీ మొదటి, రెండు, మూడు, నాలుగో సంవత్సరం మొదటి , రెండో సెమిస్టర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశామన్నారు. విద్యార్థులు తమ మార్కుల వివరాల కోసం  http://jntuaresults.azurewebsites.net ద్వారా తెలుసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement