కరీంనగర్ : తెలంగాణ తొలి ఆమరుడు దొడ్డి కొమురయ్య ఆశయసాధనకు పోరాడాల ని తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకందారుల రాష్ట్ర అధ్యక్షుడు కాల్వ నర్సయ్యయాదవ్ అన్నారు. తెలంగాణ చౌక్‌లో జిల్లా అధ్యక్షుడు కడారి అయిలయ్య అధ్యక్షతన కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నాయకులు గు ర్రాల మల్లేశం, జక్కం సంపత్, పైడిపల్లి రాజు, చెర్ల పద్మ, లక్ష్మినారాయణ, పూసాల సంపత్, రాజయ్య, వీరేశం తదితరులు పాల్గొన్నారు.
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో...
సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో కొమురయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. డివిజన్ కార్యదర్శి మీసం లక్ష్మణ్ , భాస్కర్, కిషన్, రాజు, నర్సయ్య, సాయిలు, అంజయ్య, రాంచంద్రం,రాజు తదితరులు పాల్గొన్నారు.
గొల్ల కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో...
గొల్లకురుమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల చంద్రశేఖర్‌యాదవ్ ఆధ్వర్యంలో దొడ్డికొమురయ్యకు నివాళి అర్పించారు. జిల్లా అధ్యక్షుడు గాలి రమేశ్, వేంసాని అంజనేయులు, రాజు,కుమార్, సురేష్, రావ రాజు, సంతోష్,అనిల్, ఏ.అనిల్, తదితరులు పాల్గొన్నారు.
కురుమ సంఘం ఆ«ధ్వర్యంలో....
జిల్లా కురుమ సంఘం కార్యాలయంలో కొమురయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మీసా బీరయ్య, నాయకులు ఎల్కపల్లి లచ్చయ్య, చిగుర్ల శ్రీనివాస్, రాజేందర్, బీర్ల బీరయ్య తదితరులు పాల్గొన్నారు.
దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి
Published Wed, Jul 5 2017 2:14 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్‌కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్‌పూర్‌లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్‌జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement