23నుంచి తిరుచానూరులో శతచండీయాగం | 23 to tiruchanooru in yagam | Sakshi
Sakshi News home page

23నుంచి తిరుచానూరులో శతచండీయాగం

Aug 11 2017 11:32 PM | Updated on Sep 11 2017 11:50 PM

నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు తిరుచానూరులో శతచండీయాగాన్ని నిర్వహిస్తున్నట్టు అరుణాచల అన్నపూర్ణ ఆశ్రమ పీఠాధిపతి శివానందలహరి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఈ యాగానికి ఆహ్వానిస్తామని

రాజమహేంద్రవరం కల్చరల్‌:
నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు తిరుచానూరులో శతచండీయాగాన్ని నిర్వహిస్తున్నట్టు అరుణాచల అన్నపూర్ణ ఆశ్రమ పీఠాధిపతి శివానందలహరి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఈ యాగానికి ఆహ్వానిస్తామని శుక్రవారం ఆయన స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో తెలియజేశారు.శతచండీయాగం పోస్టరును ఆయన ఆవిష్కరించారు. ఆయన వెంట శిష్యులు ఎం.శ్రీనివాసరావు, బోడపాటి చక్రవర్తి, తుర్లపాటి శ్రీనివాసరావు, నాగేంద్రకుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement