న్యూఢిల్లీ: వాహన దిగ్గజం ‘టాటా మోటార్స్’ త్వరలో మార్కెట్లో ప్రవేశపెడుతున్న కాంపాక్ట్ ఎస్యూవీ ‘నెక్సాన్’ బుకింగ్స్‌ను సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న డీలర్షిప్స్ వద్ద రూ.11,000లతో నెక్సాన్ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. నెక్సాన్ మోడల్‌తో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఎస్యూవీ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేస్తామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ విభాగం) మాయంక్ పరీఖ్ ధీమా వ్యక్తంచేశారు. 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో మార్కెట్లోకి వస్తోన్న నెక్సాన్... మారుతీ వితారా బ్రెజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హోండా డబ్ల్యూఆర్–వీ, హ్యుందాయ్ క్రెటాలకు గట్టిపోటీనిస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం.
ఈ నెల 11 నుంచి టాటా నెక్సాన్ బుకింగ్స్
Published Thu, Sep 7 2017 12:12 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
హనీమూన్ ఎక్స్‌ప్రెస్: 'క్యూట్‌గా స్వీట్‌గా' సాంగ్ వచ్చేసింది..
విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు
ఇంటర్ కూడా ఇక్కడే..
శృంగార వల్లభునికి రూ.4.04 లక్షల ఆదాయం
ఇంటర్ సప్లిమెంటరీకి రెడీ
అన్నదాత కన్నీరు తుడిచేలా..
No Headline
గ్రూప్–2 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ
ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు
బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్ ప్రయాణం
Advertisement