55 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్!
జూన్ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం ముగియనున్న నేపథ్యంలో సెన్సెక్స్ 55 పాయింట్లు కోల్పోయి 25313 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు క్షీణించి 7569 వద్ద ముగిసాయి.
Jun 25 2014 5:11 PM | Updated on Sep 2 2017 9:23 AM