పీఎఫ్సీకి అవార్డ్లు | ONGC bags ICC PSE Excellence Awards 2015 in multiple categories | Sakshi
Sakshi News home page

పీఎఫ్సీకి అవార్డ్లు

Jul 9 2016 1:25 AM | Updated on Sep 4 2017 4:25 AM

పీఎఫ్సీకి అవార్డ్లు

పీఎఫ్సీకి అవార్డ్లు

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ) కంపెనీకి ఐసీసీ పీఎస్‌ఈ ఎక్స్‌లెన్స్ అవార్డ్‌లు (2015) రెండు కేటగిరీల్లో లభించాయి.

హైదరాబాద్ : పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ) కంపెనీకి ఐసీసీ పీఎస్‌ఈ ఎక్స్‌లెన్స్ అవార్డ్‌లు (2015) రెండు కేటగిరీల్లో లభించాయి. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) అందిస్తున్న ఈ ఎక్స్‌లెన్స్ అవార్డ్‌లు.. కార్పొరేట్ గవర్నెన్స్, ఆపరేషనల్ పెర్ఫామెన్స్ ఎక్స్‌లెన్స్ కేటగిరీల్లో లభించాయని పీఎఫ్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఐసీసీ నిర్వహించిన ఒక ఉత్సవంలో ఈ అవార్డ్‌లను పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి టి.ఎన్.ఆర్. రావు నుంచి  స్వీకరిస్తున్న పీఎఫ్‌సీ సీఎండీ, ఎం.కె. గోయల్‌ను చిత్రంలో తిలకించవచ్చు. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగం మాజీ కార్యదర్శి శ్రీ భాస్కర్ చటర్జీ కూడా ఫొటోలో ఉన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement