రంజాన్ సందర్భంగా మార్కెట్లకు సెలవు | markets will remain closed tomorrow | Sakshi
Sakshi News home page

రంజాన్ సందర్భంగా మార్కెట్లకు సెలవు

Jul 28 2014 6:54 PM | Updated on Sep 2 2017 11:01 AM

రంజాన్ సందర్భంగా మార్కెట్లకు సెలవు

రంజాన్ సందర్భంగా మార్కెట్లకు సెలవు

ఈద్ ఎల్ ఫితర్ (రంజాన్ ఈద్) సందర్భంగా రేపు దేశీయ మార్కెట్లకు సెలవు ప్రకటించారు.

ముంబై: ఈద్ ఎల్ ఫితర్ (రంజాన్ ఈద్) సందర్భంగా రేపు దేశీయ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బాంబే స్టాక్ ఎక్చ్సెంజ్(బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్సెంజ్, ఫారెక్స్, మానీ మార్కెట్, మెటల్, ఆయిల్, ఆయిల్ సీడ్ మార్కెట్లకు సెలవు. అయితే బులియన్, షుగర్ మార్కెట్ లు యధావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తాయి. 

Advertisement
 
Advertisement
Advertisement