హ్యుందాయ్ ‘టెస్ట్ డ్రైవ్’ విజేతలకు బహుమతులు | Hyundai Test Drive winning prize | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్ ‘టెస్ట్ డ్రైవ్’ విజేతలకు బహుమతులు

Sep 8 2015 3:12 AM | Updated on Sep 3 2017 8:56 AM

హ్యుందాయ్ ‘టెస్ట్ డ్రైవ్’ విజేతలకు బహుమతులు

హ్యుందాయ్ ‘టెస్ట్ డ్రైవ్’ విజేతలకు బహుమతులు

హ్యుందాయ్ మోటార్ ఇండియా ‘టెస్ట్ డ్రైవ్’ విజేతలకు బహుమతులు అందజేసింది...

హ్యుందాయ్ మోటార్ ఇండియా ‘టెస్ట్ డ్రైవ్’ విజేతలకు బహుమతులు అందజేసింది. వివరాల్లోకి వెళితే... సంస్థ తెలుగు రాష్ట్రాల్లో టెస్ట్‌డ్రైవ్‌కు సంబంధించి ఒక లక్కీ డ్రా నిర్వహించింది. రీజినల్ మేనేజర్ డ్రా విజేతలను ప్రకటించారు. తల్వార్ హ్యుందాయ్‌లో టెస్ట్‌డ్రైవ్ నిర్వహించిన ఏ రాజేష్  డ్రాలో మొదటి బహుమతి 32 అంగుళాల శామ్‌సంగ్ ఎల్‌ఈడీ టీవీని గెలుచుకున్నారు. లక్ష్మీ హ్యుందాయ్‌లో టెస్ట్‌డ్రైవ్ నిర్వహించిన షేక్ అహ్మద్ శామ్‌సంగ్ 7 ట్యాబ్లెట్ బహుమతిగా పొందారు. అన్ని మోడళ్లకు సంబంధించి ఈ టెస్ట్ డ్రైవ్‌లో పాల్గొన్న దాదాపు 1707 మంది కస్టమర్లకు పవర్ బ్యాంక్స్ తదితర బహుమతులు గెలుపొందారు.

Advertisement
 
Advertisement
Advertisement