డ్యూక్ ‘షర్ట్స్, ట్రౌజర్స్ అండ్ డెనిమ్స్’ కలెక్షన్-2016 | Duke Fashions starts shirts trousers and denims Collection -16 | Sakshi
Sakshi News home page

డ్యూక్ ‘షర్ట్స్, ట్రౌజర్స్ అండ్ డెనిమ్స్’ కలెక్షన్-2016

May 21 2016 2:59 AM | Updated on Sep 4 2017 12:32 AM

డ్యూక్ ‘షర్ట్స్, ట్రౌజర్స్ అండ్ డెనిమ్స్’ కలెక్షన్-2016

డ్యూక్ ‘షర్ట్స్, ట్రౌజర్స్ అండ్ డెనిమ్స్’ కలెక్షన్-2016

డ్యూక్ ఫ్యాషన్స్ ఇండియా తాజాగా ‘షర్ట్స్, ట్రౌజర్స్ అండ్ డెనిమ్స్’ కలెక్షన్-16ను ఆవిష్కరించింది.

హైదరాబాద్: డ్యూక్ ఫ్యాషన్స్ ఇండియా తాజాగా ‘షర్ట్స్, ట్రౌజర్స్ అండ్ డెనిమ్స్’ కలెక్షన్-16ను ఆవిష్కరించింది. ఇందులో వివిధ డిజైన్లు, కలర్స్, సైజ్‌లలో ఉన్న  రిలాక్స్‌డ్ ఆఫీస్ వియర్స్, వీకెండ్ క్యాజువల్ వియర్స్ ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కలెక్షన్‌లోని ఫార్మల్ ట్రౌజర్స్, షర్ట్స్, కాటన్ షర్ట్స్‌లో స్టైల్‌తోపాటు లగ్జరీ కూడా ఉట్టిపడుతుందని పేర్కొంది. వీటి ధర రూ.595 నుంచి ప్రారంభమౌతుందని పేర్కొంది. ఇవి డ్యూక్ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్స్, ప్రముఖ మల్టీ బ్రాండెడ్ ఔట్‌లెట్స్‌లలోనూ అందుబాటులో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement