బజరంగీ భాయ్‌జాన్‌కు డా. ఆర్థో ప్రమోషన్ | Bajarangi bhayjan To Drs. Ortho Promotion | Sakshi
Sakshi News home page

బజరంగీ భాయ్‌జాన్‌కు డా. ఆర్థో ప్రమోషన్

Jul 28 2015 12:08 AM | Updated on Sep 3 2017 6:16 AM

బజరంగీ భాయ్‌జాన్‌కు డా. ఆర్థో ప్రమోషన్

బజరంగీ భాయ్‌జాన్‌కు డా. ఆర్థో ప్రమోషన్

ఇటీవల విడుదలైన బజరంగీ భాయ్‌జాన్ ఘన విజయం సాధించాలన్న ఆకాంక్షను ‘ఎస్‌బీఎస్ బయోటెక్’ వ్యక్తంచేసింది...

ఇటీవల విడుదలైన బజరంగీ భాయ్‌జాన్ ఘన విజయం సాధించాలన్న ఆకాంక్షను ‘ఎస్‌బీఎస్ బయోటెక్’ వ్యక్తంచేసింది. ఈ సంస్థ కీళ్ల నొప్పులకు మందుగా ‘డాక్టర్ ఆర్థో’ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్న వారిని ఆ బాధ నుంచి విముక్తి కల్పించాలన్న కథాగమనం.. ఎస్‌బీఎస్ బయోటెక్‌ను ఆకర్షించినట్లు కంపెనీ ప్రతినిధి శర్మ పేర్కొన్నారు. డాక్టర్ ఆర్థో ఉత్పత్తి వెనుక కూడా ఇదే లక్ష్యం ఉందన్నారు. వ్యాధి గ్రస్తులను వారి బాధల నుంచి విముక్తి చేయడమే తమ సంస్థ ఉత్పత్తి ఉద్దేశమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement