వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి అదృశ్యం | YSRCP MPTC candidate missing | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి అదృశ్యం

Apr 7 2014 9:44 AM | Updated on May 29 2018 4:06 PM

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్రెడ్డి నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి నాగేష్ అదృశ్యమయ్యారు.

కడప: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్రెడ్డి నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి నాగేష్ అదృశ్యమయ్యారు. ఆయన రెండు రోజులుగా కనిపించకుండా పోయారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు సీఎం రమేష్ నాయుడు సోదరుడు సురేష్ నాయుడు కిడ్నాప్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సురేష్ నాయుడే నాగేష్ను కిడ్నాప్ చేశారని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement