ఐదో అంతస్తు నుంచి జారి పడిన మహిళ | woman felt from the fifth floor | Sakshi
Sakshi News home page

ఐదో అంతస్తు నుంచి జారి పడిన మహిళ

Feb 9 2015 8:14 PM | Updated on Sep 2 2017 9:02 PM

కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని మాచవరం ప్రాంతంలో అరుణ అపార్టుమెంట్ ఐదో అంతస్తు నుంచి విజయలక్షి్ష్మ అనే మహిళ జారిపడింది.

మాచవరం(విజయవాడ): కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని మాచవరం ప్రాంతంలో అరుణ అపార్టుమెంట్ ఐదో అంతస్తు నుంచి విజయలక్షి్ష్మ అనే మహిళ జారిపడింది.అయితే అదృష్టవశాత్తు మూడో అంతస్తు గ్రిల్స్‌లో కాలు విరుక్కుపోయింది. ఈ విషయం గమనించిన స్థానికులు 108, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బాధితురాలిని రక్షించారు. అయితే ఈ ఘటనలో ఆమె కు స్వల్పగాయాలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement