చనిపోయిన 16 నెలలకు.. | woman died saudi Dead body 16 mounth affiter Hometown | Sakshi
Sakshi News home page

చనిపోయిన 16 నెలలకు..

Dec 19 2017 8:15 AM | Updated on Aug 20 2018 7:33 PM

woman died saudi Dead body 16 mounth affiter Hometown - Sakshi

ఈ చిత్రంలో ఉన్న ఈమె పేరు ఉప్పేమరియమ్మ(51). కుటుంబపోషణ నిమిత్తం 18 నెలలకిత్రం సౌదీ వెళ్లింది. అయితే మొదట్లో కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడేది. తర్వాత ఆమె ఆచూకీ లేకుండా పోయింది. చివరికి గుండెపోటుతో మరణించినట్టు బంధువులకు సమాచారం అందింది. అయితే   దుబాయ్‌లో తెలుగుప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన తెలుగుసేవా సమితి కృషితో ఎట్టకేలకు ఆమె మృతదేహం స్వగ్రామం వీరన్న మెరక ప్రాంతానికి చేరింది.
 –అల్లవరం(అమలాపురం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement