బస్టాండ్ ఎదుటే మహిళ ప్రసవం | Woman delivers in bus-stand opposite side road in saamarla kota | Sakshi
Sakshi News home page

బస్టాండ్ ఎదుటే మహిళ ప్రసవం

Sep 30 2015 5:39 PM | Updated on Sep 3 2017 10:15 AM

సామర్లకోట ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఉన్న రోడ్డుపై గుర్తుతెలియని మహిళ బుధవారం సాయంత్రం ప్రసవించింది.

తూర్పుగోదావరి(సామర్లకోట): సామర్లకోట ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఉన్న రోడ్డుపై గుర్తుతెలియని మహిళ బుధవారం సాయంత్రం ప్రసవించింది. ఆ మహిళను108 వాహనంలో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మహిళ ఒరియా భాషలో మాట్లాడుతోంది. మహిళకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement