ఎట్టకేలకు సర్వరాయసాగర్‌కు నీరు విడుదల | water released to sarvarayasagar | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు సర్వరాయసాగర్‌కు నీరు విడుదల

Dec 25 2017 10:41 AM | Updated on Dec 25 2017 10:41 AM

కమలాపురం: వైఎస్సార్‌ జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌ నుంచి సర్వరాయసాగర్‌కు ఎట్టకేలకు నీటిని విడుదల చేశారు. 150 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. గండికోట నుంచి సర్వరాయసాగర్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కమలాపురం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టిన విషయం విదితమే. ఆయన డిమాండ్‌కు స్పందించిన కలెక్టర్‌ గండికోట నుంచి సర్వరాయసాగర్‌కు నీటిని విడుదల చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement