గుర్తుతెలియని మహిళ మృతి | Unidentified woman's death | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మహిళ మృతి

Sep 22 2013 2:26 AM | Updated on Sep 1 2017 10:55 PM

చెరుకుపల్లి గ్రామ సరిహద్దులలో తాళ్లచెరువు సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. సమీప రైతులు శనివారం ఉదయం మహిళ మృతదేహాన్ని గమనించి

చెరుకుపల్లి, న్యూస్‌లైన్: చెరుకుపల్లి గ్రామ సరిహద్దులలో తాళ్లచెరువు సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. సమీప రైతులు శనివారం ఉదయం మహిళ మృతదేహాన్ని గమనించి చెరుకుపల్లి పోలీ సులకు సమచారం అందించారు. ఎస్‌ఐ శేషగిరిరావు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు 35ఏళ్లలోపు ఉంటుందని, ఎరుపు రంగు చారలు, పసుపు రంగు చుక్కల చీర ధరించి ఉందన్నారు. ఆమె శుక్రవారం రాత్రి మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement