కౌలు రైతు ఆత్మహత్య | The Lease farmer commits suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు ఆత్మహత్య

Feb 4 2016 9:51 AM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య  చేసుకున్నాడు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా ఆర్. ఎస్ కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎన్. రవిశంకర్‌రెడ్డి(40) తనకున్న ఎకరంతో పాటు మరో ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.

ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement