► స్టాడింగ్ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కని చోటు
► ముఖ్యనేతల అనుచరులకే పెద్దపీట
నెల్లూరు, సిటీ: నెల్లూరు కార్పొరేషన్ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు తమదైన మార్కు రాజకీయం చేశారు. నామినేషన్ల పర్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై చిన్నచూపు చూపి ముఖ్యనేతల అనుచరులకే పెద్దపీట వేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా, టీడీపీ నుంచి ఏకంగా 13మంది కార్పొరేటర్లు ఎవరికి వారుగా నామినేషన్లు వేశారు. దీంతో సోమవారం నగర మేయర్ అజీజ్ ఎవ రికి స్టాండింగ్ కమిటీలో చోటు ఇవ్వాలని మల్లగుల్లాలు పడ్డారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్రతో చర్చించి ఐదుగురి పేర్లను ఖరారు చేశారు. దీంతో మిగిలిన 8 మంది చివరి నిమిషంలో నామినేషన్లు ఉపసంహరిం చుకోక తప్పలేదు. ఆనం వర్గానికి చెందిన కిన్నెర ప్రసాద్, జెడ్ఎస్ వర్గానికి చెందిన రాజేష్, ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గానికి చెందిన దొడ్డపనేని రాజానా యుడు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వర్గానికి చెందిన జానకి, మేయర్ వర్గానికి చెందిన షేక్ వహిదకు అవకాశం కల్పించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కని చోటు
తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరికి స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదు. పార్టీలోని ముఖ్యనేతల అనుచరులకే అవకాశం కల్పించారు.
కార్పొరేషన్లో టీడీపీ మార్కు రాజకీయం
Published Tue, May 17 2016 8:19 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement