ఆటో బోల్తా; ఆరుగురికి గాయాలు | Six injured in road accident at Srikalahasti | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా; ఆరుగురికి గాయాలు

Feb 7 2015 7:54 PM | Updated on Mar 9 2019 4:28 PM

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఇనగలూరు వద్ద శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.

శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఇనగలూరు వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆటో బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.  గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement