గుంతకల్లులో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం | Large quantity of explosive material seized by Guntakal police | Sakshi
Sakshi News home page

గుంతకల్లులో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

Mar 1 2014 10:08 AM | Updated on Sep 2 2017 4:14 AM

గుంతకల్లు పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహాణలో భాగంగా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

గుంతకల్లు పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహాణలో భాగంగా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 50 డిటోనేటర్లు, 10 కేజీల అమ్మెనియంను స్వాధీనం చేసుకున్నారు. ఆ పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ఐదురుగు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను గుంతకల్లు పోలీసు స్టేషన్కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement