అమరావతిలో ప్రభుత్వ భవనాల నమూనాలివే... | Govt buildings photographs has designed in Amaravati | Sakshi
Sakshi News home page

అమరావతిలో ప్రభుత్వ భవనాల నమూనాలివే...

Jul 25 2016 11:42 PM | Updated on May 25 2018 7:10 PM

అమరావతిలో ప్రభుత్వ భవనాల కోసం ఆర్కిటెక్చర్లు ఛాయాచిత్రాలను రూపొందించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల కోసం ఆర్కిటెక్చర్లు ఛాయాచిత్రాలను రూపొందించారు. కౌలాలంపూర్‌కు చెందిన ఆర్డీఏ హ్యారీస్ ఇండియా కంపెనీ ఆర్కిటెక్చర్లు ఏపీ ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలు అందజేశారు. సోమవారం ఏపీ సీఎం చంద్రబాబుకు సంస్థ ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇచ్చారు.  అమరావతిలో భవనాల కోసం ఆర్కిటెక్చర్లు ఇచ్చిన ప్రతిపాదనలకు సంబంధించిన నమూనాలు ఇదిగో.. ఈ కింది విధంగా ఉన్నాయి.



Advertisement
 
Advertisement
Advertisement