మహిళా రైతు బలవన్మరణం | Female farmer commits suicide | Sakshi
Sakshi News home page

మహిళా రైతు బలవన్మరణం

Oct 10 2015 4:01 PM | Updated on Nov 6 2018 7:56 PM

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుండెమడకల గ్రామానికి చెందిన పొగాకు మహిళా రైతు కల్లూరు ఓబుళమ్మ(60) అప్పుల బాధతో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది.

వింజమూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుండెమడకల గ్రామానికి చెందిన పొగాకు మహిళా రైతు కల్లూరు ఓబుళమ్మ(60) అప్పుల బాధతో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఓబుళమ్మ తన పొలంలో ఒకటిన్నర బ్యారెక్ పొగాకు పంట వేసింది. అయితే అప్పుల బాధ ఎక్కువ కావడంతో మనస్థాపానికి గురైన ఆమె శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఒక కూమార్తె ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement