ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చంద్రబాబు | chandrababu naidu went bangalore | Sakshi
Sakshi News home page

ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చంద్రబాబు

Nov 10 2014 10:06 AM | Updated on Jul 28 2018 2:46 PM

ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చంద్రబాబు - Sakshi

ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం బెంగళూరు బయల్దేరి వెళ్లారు. ఈరోజు అంతా ఆయన బిజీబిజీగా గడపనున్నారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం బెంగళూరు బయల్దేరి వెళ్లారు. ఈరోజు అంతా ఆయన బిజీబిజీగా గడపనున్నారు. బెంగళూరు, విశాఖలో చంద్రబాబు పర్యటిస్తారు. ముందుగా  చంద్రబాబు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఆయన సమావేశం అవుతారు. తుంగభద్ర జలాలకు సంబంధించి రాయలసీమకు 32 టీఎంసీల నీటి విడుదలకు సహకరించాలని చంద్రబాబు కోరనున్నారు.అనంతరం అక్కడ నుంచి నేరుగా విశాఖకు బయలుదేరి వెళ్లి జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటారు.

 

Advertisement
 
Advertisement
Advertisement