ఏపీలో బిట్స్ ఏర్పాటుకు బిర్లా గ్రూప్ సుముఖత | BITS in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో బిట్స్ ఏర్పాటుకు బిర్లా గ్రూప్ సుముఖత

Jan 8 2015 9:30 PM | Updated on May 3 2018 3:17 PM

ఏపీలో బిట్స్ ఏర్పాటుకు బిర్లా గ్రూప్ సుముఖత - Sakshi

ఏపీలో బిట్స్ ఏర్పాటుకు బిర్లా గ్రూప్ సుముఖత

ఏపీలో బిట్స్ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్) ఏర్పాటు చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకు వచ్చింది.

హైదరాబాద్: ఏపీలో బిట్స్ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్) ఏర్పాటు చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకు వచ్చింది. బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు.

ఏపీలో బిట్స్ ఏర్పాటు చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో భూములు కేటాయించేందుకు చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement