శ్రీవారి సేవలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు | AP TDP President visits to Tirumala temple | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు

Published Sun, Mar 6 2016 10:49 AM | Last Updated on Tue, Aug 28 2018 5:55 PM

AP TDP President visits to Tirumala temple

తిరుపతి: తిరుమల శ్రీవారిని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ కుటుంబ సమేతంగా ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని దేవున్ని ప్రార్థించినట్లు చెప్పారు. సకాలంలో వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. టీటీడీ చైర్మన్ చదలవాడ దగ్గరుండి వారికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement