విశాఖపట్నంలో మరో స్వైన్ ఫ్లూ కేసు | another swine flu case registered in vizag | Sakshi
Sakshi News home page

విశాఖపట్నంలో మరో స్వైన్ ఫ్లూ కేసు

Feb 17 2015 8:48 PM | Updated on Sep 2 2017 9:29 PM

విశాఖపట్నంలో మరో స్వైన్ ఫ్లూ కేసు

విశాఖపట్నంలో మరో స్వైన్ ఫ్లూ కేసు

విశాఖపట్నంలో మరో స్వైన్ ఫ్లూకేసు నమోదైంది.

విశాఖపట్నం: విశాఖపట్నంలో మరో స్వైన్ ఫ్లూకేసు నమోదైంది. ఎన్ ఏడీ కొత్త రోడ్డుకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యపరీక్షల్లో నిర్ధారణైంది. చికిత్స కోసం అతన్ని విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో విశాఖపట్నంలో ఇప్పటివరకు స్వైన్ ఫ్లూ కేసులు 15కు చేరాయి. 

Advertisement
 
Advertisement
Advertisement