ఆమె సాహసాన్ని చూస్తే షాకే! | A Woman Caught Python And Clicks Photos And Videos Goes Viral | Sakshi
Sakshi News home page

ఆమె సాహసాన్ని చూస్తే షాకే!

Mar 14 2018 4:22 PM | Updated on Mar 20 2024 3:50 PM

మాములుగా మనం పాములను చూస్తే పది ఆమడల దూరం పరుగెత్తుతాం. ఇక కొండచిలువ లాంటి పెద్ద పాములను చూస్తే! గుండె గుభేల్ మంటుంది. కానీ ఒక మహిళ ఏకంగా కొండచిలువను పట్టుకుని భుజంపై వేసుకుని ఫొటోలకు పోజులిచ్చింది. సోషల్‌ మీడియాలో ఆమె పోస్ట్‌ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement