తొలిసారి బోర్డర్‌ దాటి తిరిగొచ్చిన ఏనుగు

ఒక్కోసారి మనుషులు కూడా చేయలేని సాహసాలు జంతువులు చేస్తుంటాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు షాక్‌ గురవ్వడం తప్ప ఏం చేయలేము. దేశ సరిహద్దులు దాటడం అంటే ఎంత సాహసంతో కూడిన పనో అందరికీ తెలిసిందే. అయితే, ఈ విషయం మాత్రం తనకు చాలా తేలిక అని ఓ ఏనుగు నిరూపించింది. చైనా సరిహద్దును సునూయాసంగా దాటి లావోస్‌లోకి అడుగుపెట్టి దాదాపు రెండుగంటల తర్వాత తిరిగి వెనక్కు వచ్చింది

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top