పీఏ బర్త్‌డేకు బెంజ్‌ గిఫ్ట్‌.. | Madison Beer STUNS Personal Assistant By Giving Her A Mercedes | Sakshi
Sakshi News home page

పీఏ బర్త్‌డేకు బెంజ్‌ గిఫ్ట్‌..

Feb 14 2020 2:25 PM | Updated on Mar 22 2024 11:10 AM

పీఏ బర్త్‌డే అంటే మహా అయితే కేక్‌ కట్‌ చేసి చిన్న పార్టీ ఇవ్వడమే గొప్ప అనుకునే రోజుల్లో పాటల సంచలనం మాడిసన్‌ బీర్‌ తన పీఏ 30వ బర్త్‌డే సందర్భంగా మరిచిపోలేని గిఫ్ట్‌ను ఆమెకు బహుకరించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. పీఏ జన్మదినం సందర్భంగా లంచ్‌ ఏర్పాటు చేసిన మాడిసన్‌ అనంతరం ఆమెకు న్యూ మెర్సిడెస్‌ బెంజ్‌ సీ 300ను కానుకగా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement