ఐయామ్ సారీ.. నాదే బాధ్యత

బ్యాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఎట్టకేలకు క్షమాపణలు తెలియజేశాడు. గురువారం సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్మిత్‌ మాట్లాడాడు. ఈ సందర్భంగా తన తప్పుకు ప్రాయశ్చిత్తం వ్యక్తం చేస్తూ స్మిత్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top