సాక్షి నీ ఐడియా సూపరో.. సూపర్‌ | MS Dhoni's Wife Sakshi Finds Ingenious Way Of Keeping Husband's Identity A Secret | Sakshi
Sakshi News home page

Nov 14 2017 8:48 PM | Updated on Mar 22 2024 11:27 AM

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని సతీమణి సాక్షిసింగ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన రెండు వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు చాలా సమయం ఉండటంతో ధోని కుటుంబ సభ్యులతో తెగ ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ ఫ్లైట్‌లో కూతురు జీవాతో ఈ జంట ప్రయాణించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement