వామ్మో.. ప్రత్యేకమైన శైలితో బౌలింగ్‌

ఓ ప్రత్యేక శైలితో బౌలింగ్‌ చేసే క్రికెటర్లు ఎవరంటే గుర్తొచ్చేది.. టీమిండియా యువ సంచలనం జస్ప్రీత్‌ బుమ్రా.. అతని బౌలింగ్‌ శైలే బ్యాట్స్‌మెన్‌ను తెగ ఇబ్బంది పెట్టడం చూశాం. అయితే బుమ్రా స్టైల్‌ను మించిండు.. శ్రీలంక అండర్‌-19 బౌలర్‌ కెవిన్‌ కాధ్‌ధిగోడ. తాజాగా అండర్‌-19 ఆసియా కప్‌లో ఆడిన ఈ బౌలర్‌ గురించే ఇప్పుడంతా చర్చ. కాకపోతే బుమ్రా పేస్‌ బౌలర్‌ అయితే కాధ్‌ధిగోడ స్పిన్‌ బౌలర్‌.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top