99 ఏళ్ల వయసులో వరల్డ్‌ రికార్డు | 99 Year Old Swimmer Just Broke a World Record | Sakshi
Sakshi News home page

Mar 2 2018 3:44 PM | Updated on Mar 22 2024 10:48 AM

వచ్చే నెలలో వందో వసంతంలోకి అడుగుపెడుతున్న ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మర్‌ జార్జ్‌ కారోన్స్‌(99) వరల్డ్‌ రికార్డు స్పష్టించాడు.  50 మీటర్ల ఫ్రీ స్టెయిల్‌ ఈవెంట్‌ను కారోన్స్‌ 56.12 సెకండ్లలో పూర్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement