రెజీనా కూడా చేసేశారు | Regina Cassandra Kiki Challenge Video Viral And Trolling | Sakshi
Sakshi News home page

Jul 31 2018 12:04 PM | Updated on Mar 20 2024 3:51 PM

టాలీవుడ్‌ నటి రెజీనా కూడా కికి చాలెంజ్‌ను స్వీకరించారు. హాఫ్‌ శారీలో చాలా అందంగా, సంప్రదాయబద్దంగా కనిపించిన రెజీనా కదులుతున్న కారులోంచి దిగి ‘ఇన్‌ మై ఫీలింగ్స్‌’ పాటకు డ్యాన్స్‌ చేశారు. దీన్ని వీడియో తీసి తన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement