‘దళితులకు సీటు ఇస్తే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు’ | YSRCP Nandigam Suresh Says Chandrababu Ignored And Insulted Dalits | Sakshi
Sakshi News home page

Mar 19 2019 3:50 PM | Updated on Mar 22 2024 10:49 AM

 దళితుడైన తనను బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్‌ అన్నారు. వైఎస్సార్‌ సీపీలో దళితులకు పెద్దపీట వేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement